Surprise Me!

Khairatabad Ganesh దయతో ఈ రోజు సీఎంగా ఉన్నా| Revanth Reddy | Oneindia Telugu

2025-09-05 94 Dailymotion

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ మహాగణపతి ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘71 ఏళ్ల క్రితం గణేశ్‌ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకుని ఉత్సవాలను ప్రారంభించింది. దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి చెందింది. ఒక్కసారి నిర్వహణే కష్టమైన ఈరోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో గణేశ్‌ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందించింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తిచేసుకున్నాం. ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Telangana CM Revanth Reddy offered special prayers to Khairatabad Maha Ganapathi and received teertha prasadams. Speaking on the occasion, he recalled the 71-year history of the Khairatabad Ganesh Utsav and praised the Utsav Committee for continuing the tradition despite challenges. He also highlighted that the state government has provided free electricity to Ganesh pandals and ensured smooth celebrations across Telangana. CM Revanth Reddy assured full support to the Ganesh Utsav Committee on behalf of the government.

🙏 Watch the full video for CM Revanth Reddy’s special darshan and speech at Khairatabad Maha Ganapathi 2025.

#RevanthReddy #KhairatabadGanesh #MahaGanapathi #GaneshUtsav2025 #TelanganaCM #GaneshFestival #Khairatabad2025 #GanpatiBappaMorya #GaneshVisarjan #TelanganaNews

Also Read

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. వారికి రూ. 5 లక్షలు :: https://telugu.oneindia.com/news/telangana/telangana-floods-cm-revanth-reddy-announces-5-lakh-compensation-for-deceased-families-450185.html?ref=DMDesc

నేడే చివరి రోజు - కోమటిరెడ్డి సంచలన నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/komatireddy-rajagopal-reddy-sensational-decision-amid-assembly-sessions-449839.html?ref=DMDesc

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు - ఆట మొదలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-cabinet-chances-to-take-sensational-decisions-in-todays-meeting-449821.html?ref=DMDesc

Buy Now on CodeCanyon